దుబాయ్‌లోని బుర్జ్ అల్ అరబ్ ఎలా నిర్మించారో తెలుసా ?

© Envato

దుబాయ్‌లో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయి. బుర్జ్ ఖలీఫా నుంచి బుర్జ్ అల్ అరబ్‌లాంటి ఎన్నో అద్భుత కట్టడాలను అక్కడి ఇంజనీర్స్ నిర్మించారు. ఇందులో బుర్జ్ అల్ అరబ్ హోటల్ చాలా ఫేమస్. పెద్ద పెద్ద సెలెబ్రిటీలు ఇందులో ఉండేందుకు ఇష్టపడతారు. అయితే దీనిని ఎలా నిర్మించారు. ఎంతమంది కలిసి నిర్మించారు. ఈ హోటల్‌ను నిర్మించేందుకు ఎంత ఖర్చు అయ్యింది. అసలు దీనిని ఇంజనీరింగ్ చేసింది ఎవరు అని అనేక విషయాలు పై వీడియోలో పొందుపరిచారు. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూసేయండి.
How Engineers Built Impossible BURJ AL ARAB | PART-1 In Telugu | Kranthi Vlogger

Exit mobile version