• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జగన్ చెప్పుల ఖరీదు ఎంతో తెలుసా?

    AP: సీఎం జగన్ వేసుకున్న చెప్పుల ఖరీదు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఆయన దుబాయ్ లెదర్ సాండల్స్‌ని వేసుకుని కనిపిస్తున్న ఫొటోని సోషల్ మీడియాల్లో ప్రతిపక్ష పార్టీ వారు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ చెప్పుల ఖరీదు రూ.1,34,800 అని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అప్పట్లో తాడేపల్లిలోని తన ఇంటికోసం భారీ మొత్తంలో వెచ్చించడం చర్చనీయాంశం అయింది. జీవోలు జారీ చేస్తూ ఈ ఇంటిలో ఇంటీరియర్ కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం దుమారం రేపింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv