• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 550 సార్లు రీ-రిలీజ్ అయినా మూవీ తెలుసా!

    కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ హీరోగా ఉపేంద్ర డైరెక్షన్‌లో వచ్చిన బ్లాక్‌ బస్టర్ మూవీ ‘ఓం’ అత్యధికసార్లు రీ-రిలీజ్ అయిన సినిమాగా రికార్డు సృష్టించింది. 1995 మే 19న రిలీజైన ఓం చిత్రాన్ని ఇప్పటివరకూ 550సార్లు రీ-రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమా లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. బెంగళూరులోని కపిల్ థియేటర్‌ ఓం చిత్రాన్ని అత్యధికంగా 30 సార్లు రీ-రిలీజ్ చేసింది. సినిమా విడుదలైన 20 ఏళ్ల తర్వాత ఓం డిజిటల్‌ రైట్స్‌ విక్రయానికి పెట్టగా రూ.10 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv