• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశ ఆర్థిక వ్యవస్థ విలువ ఎంతంటే?

    ఇంటర్నేషనల్‌ రేటింగ్ దిగ్గజం మూడీస్‌ భారత్‌ ఆర్థిక వ్యవస్థ విలువ భారీగా పెరిగినట్లు తాజా నివేదికలో పేర్కొంది. 2022 నాటికి భారత ఎకానమీ 3.5 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని తెలిపింది. G20 దేశాల్లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భవిష్యత్‌లో భారత్‌ ఎదుగుతుందని అంచనా వేసింది. అయితే విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో మాత్రం భారత్‌ వెనుకబడి ఉందని మూడీస్‌ అభిప్రాయపడింది. సంస్కరణ అమల్లో వేగం లోపించడం, మంత్రివర్గ నిర్ణయాల్లో నెమ్మదితనం వల్ల FDI పెట్టుబడులను ఆకర్షించలేకపోతున్నట్లు అంచనా వేసింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv