కృతి శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
కృతి శెట్టి ఉప్పెన చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా అలరించింది. ఉప్పెన చిత్రంలో ఆమె చేసిన బేబమ్మ పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. కృతి శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ఐడియా యాడ్ షూటింగ్‌లో పాల్గొంది. ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కృతి శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Krithi Shetty) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృతి శెట్టి దేనికి ఫేమస్? కృతి శెట్టి … Continue reading కృతి శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed