• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వాట్సాప్‌లో ఈ సీక్రెట్ ట్రిక్ తెలుసా?

    యూజర్స్‌ ప్రైవసీకి వాట్సాప్‌ పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా, ప్రొఫైల్ ఫొటోని ఇతరులు దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తలు పాటించేందుకు వాట్సాప్‌లో ఓ ఫీచర్ ఉంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి ప్రైవసీ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అందులో ప్రొఫైల్ ఫొటోపై క్లిక్ చేసి సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు. కాంటాక్ట్స్‌లోని కొందరికి మాత్రమే ప్రొఫైల్ ఫొటో కనిపించేలా ప్రైవసీ పెట్టుకోవచ్చు. కాంటాక్ట్స్‌కే కాకుండా అపరిచిత వ్యక్తులకు కూడా కనిపించే విధంగా ‘ఎవ్రీవన్’ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. పూర్తిగా ప్రొఫైల్ ఫొటోను హైడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv