చైనాలో ఓ వ్యక్తి లాటరీలో 248 కోట్లు గెలుచుకున్నారు. కానీ, అతడి సంతోషాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోలేదు. డబ్బు వచ్చిందని తెలిస్తే తన భార్య, కుమారుడు కష్టపడి పనిచేయరనే ఆందోళనతో చెప్పట్లేదని వెల్లడించాడు. ధనం వారిని అహంకారులను చేయకూడదని పేర్కొన్నాడు. గ్వాంగ్జి జువాంగికి చెందిన అతడు పదేళ్లుగా లాటరీలు కొంటున్నాడు. ఎట్టకేలకు కోట్ల రూపాయలు తగలటంతో ఉబ్బితబ్బిపోయాడు. తన సంతోషం తెలియకుండా ఉండేందుకు కార్టూన్ గెటప్‌లో ఇంటికి వెళ్లినట్లు చెప్పాడు.
రూ. 248 కోట్ల లాటరీ వస్తే ఏం చేశాడో తెలుసా ?

© Envato