• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రద్దైన నోట్లన్నీ ఏం చేస్తారో తెలుసా?

    గతంలో రూ.500, రూ.1000 నోట్లను ఆర్బీఐ రద్దు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఈ నోట్లను ఏం చేశారని ప్రతి ఒక్కరికీ సందేహం వస్తుంది. ఒకప్పుడు రద్దైన నోట్లన్నీ ఆర్బీఐ తగలబెట్టేది. కానీ ఇప్పుడు మాత్రం రద్దైన నోట్లను కేరళలోని ‘వెస్ట్రన్ ఇండియా ఫ్లైవుడ్స్’ పరిశ్రమకు ఆర్బీఐ అమ్మేస్తుంది. ఈ నోట్లను ముక్కలు ముక్కలుగా చేసి ఇటుకల మాదిరిగా తయారు చేస్తారు. అనంతరం వాటిని అట్టలుగా, హార్డ్ బోర్డ్ షీట్లుగా మారుస్తారు. ఆ అట్టలు దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv