- CEOవరల్డ్ మ్యాగజైన్ క్రికెటర్ల నెట్‌వర్త్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ నిలిచారు.
- గిల్‌క్రిస్ట్ 380 మిలియన్ డాలర్లు
- సచిన్ తెందూల్కర్170 మిలియన్ డాలర్లు
- MS ధోనీ115 మిలియన్ డాలర్లు
- విరాట్ కోహ్లీ112 మిలియన్ డాలర్లు
- రికీ పాంటింగ్75 మిలియన్ డాలర్లు
- కలిస్70 మిలియన్ డాలర్లు
- లారా60 మిలియన్ డాలర్లు
- సెహ్వాగ్40 మిలియన్ డాలర్లు
- యువరాజ్35 మిలియన్ డాలర్లు
- స్టీవ్ స్మిత్ 30 మిలియన్ డాలర్లు