• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRRకు ముందుగా ఎవరిని హీరోలుగా అనుకున్నారో తెలుసా ?

    దర్శధీరుడు జక్కన్న చెక్కిన RRR ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశ వ్యాప్తంగా RRR హవా నడుస్తుండగా.. ఈ మూవీ టీం ప్రమోషన్స్ భారీగానే చేసింది. అయితే ఈ సినిమా రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఆసక్తికర విషయం తెలిపారు. అసలు మొదట ఈ చిత్రానికి రజినీకాంత్-అర్జున్, సూర్య-కార్తీలను హీరోలుగా అనుకున్నామని, కానీ చివరకు తారక్-చరణ్‌లు సెట్ అయ్యారని వెల్లడించారు. ఈ ఇద్దరూ మంచి యాక్టర్స్ కావడం, పైగా వీళ్లిద్దరికీ మంచి స్నేహబంధం ఉండడంతో సినిమాకు ఇంకా ప్లస్ అయ్యిందని పేర్కొన్నారు.