• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబుకు మానవత్వం ఉందా?: జగన్

    టీడీపీ చంద్రబాబుపై మచిలీపట్నం సభలో సీఎం జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ‘విశాఖలో చంద్రబాబు చెప్పిన మాటలు బాధించాయి. పేదల ఇళ్ళను సమాధి కట్టే స్థలం అంటాడు. శ్మశానాలతో పోల్చిన చంద్రబాబుకు మానవత్వం ఉందా? ఇళ్ళు లేని పేదలకు ఎంత ఆవేదన ఉంటుందో అనే స్పృహ అయినా చంద్రబాబుకు ఉందా? కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దు అంటుందా అన్నాడు చంద్రబాబు. ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా అని ఈ వర్గాలను అవమానించాడు.. బీసీల తోకలు కత్తిరిస్తాను అన్నది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv