బెంగళూరులోని ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీష్ మరోసారి అరుదైన కుక్కను కొని వార్తల్లో నిలిచారు. కాకాసియెన్ షెపర్డ్‌ను రూ. 20 కోట్లకు కొనుగోలు చేశారు. టర్కీ, అర్మేనియా, జార్జియా వంటి దేశాల్లో కనిపించే అరుదైన కుక్కలివి. ఇవి కాపలా ఉండేందుకు పనిచేస్తాయట. ఇవి దేనికి భయపడవు. అత్యంత తెలివిగా ఉండటమే కాకుండా పెద్ద సైజులో పెరుగుతాయి. 10 నుంచి 12 ఏళ్లు బతుకుతాయని తెలుస్తోంది. సతీష్‌కు ఇలాంటి ఎన్నో శునకాలను పెంచుతున్నాడు.