స్టాక్ మార్కెట్లు సోమవారం నేల చూపులతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మిశ్రమంగా ఉండటం, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో ఎన్నికల ఫలితాలు వెలువడనుండటం, ఆర్బీఐ లెవరేజ్ పాలసీ మీటింగ్ నిర్ణయాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారు. సెన్సెక్స్ 149 పాయింట్ల నష్టంతో 62,719 వద్ద, నిఫ్టీ 34 పాయింట్ల నష్టంతో 18,662 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.81.25గా కొనసాగుతోంది.
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు

yousay