లాభాలతో మొదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు

© File Photo

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆగస్టు 1న ఫ్లాట్‌గా ప్రారంభమై వెంటనే ఊపందుకున్నాయి. ఒక దశలో BSE సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడగా, NSE నిఫ్టీ 100 పాయింట్లు పెరిగింది. ఈ క్రమంలో 57,800 పాయింట్ల ఎగువన సెన్సెక్స్, 17,200 పాయింట్ల ఎగువన నిఫ్టీ కొనసాగుతుంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా ఎగబాకుతున్నాయి. టెక్ కంపెనీల సానుకూల అంచనాల సహా పలు కారణాలతో మార్కెట్లు పాజిటివ్ ధోరణిలో కొనసాగుతున్నాయి.

Exit mobile version