• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొబ్బరి కాయ కొట్టి ముగించొద్దు: కేసీఆర్

    జూన్ 2 నుంచి నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ఏదో మొక్కబడిగా కొబ్బరికాయ కొట్టి ముగించొద్దన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇన్నాళ్లు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు పెద్ద విషయం కాదన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు నియోజవర్గాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నమై పనిచేయాలని సూచించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv