• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సోనియమ్మ గిఫ్ట్ ఇస్తుందో లేదో తెలియదు: డీకే

    కర్ణాటక సీఎం అభ్యర్థి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. రెండున్నరేళ్ల పాటు సిద్ధరామయ్యతో పదవిని పంచుకోవాలని అధిష్ఠానం సూచనలకు డీకే శివకుమార్ నో చెప్పారు. దీంతో అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు శివకుమార్‌ను ఢిల్లీకి రావాలని అధిష్ఠానం ఆదేశించింది. ఈ సాయంత్రం సోనియా గాంధీతో శివకుమార్ భేటీ కానున్నారు. మరోవైపు శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈరోజు నా పుట్టినరోజు. సోనియా గాంధీ బర్త్ డే గిఫ్ట్ ఇస్తోందో లేదో ‌నాకు తెలియదు. కాంగ్రెస్ హై కమాండ్‌కి నిర్ణయం వదిలేసాం. నేను కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి విధేయుడిని’ అని చెప్పుకొచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv