• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దు: హైకోర్టు

    కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయవద్దని సూచించింది. కాగా ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపైన యాదవ సంఘ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు స్టే ఇచ్చింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv