రాజీవ్ హత్య కేసు దోషులను వదిలేయద్దు:కేంద్రం – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రాజీవ్ హత్య కేసు దోషులను వదిలేయద్దు:కేంద్రం – YouSay Telugu

    రాజీవ్ హత్య కేసు దోషులను వదిలేయద్దు:కేంద్రం

    November 18, 2022
    in India, News

    © ANI Photo

    మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులను విడిచిపెట్టడంపై ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కేంద్రం కోరింది. సరైన వాదన లేకుండా వదలేయడం కారణంగా దాని ప్రభావం న్యాయసూత్రాలపై పడుతుందని పేర్కొంది. అన్యాయం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దోషులను బయటకు పంపడం వల్ల అంతర్జాతీయ అంశాలు ప్రభావం చెందుతాయని.. ఫలితంగా దేశ సౌర్వభౌమాధికారానికి భంగం కలుగుతోందని ప్రస్తావించింది.

    Exit mobile version