హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్ మరోసారి వైరల్ అవుతోంది. తన పెంపుడు కుక్కలు హ్యాష్, షాషాతో దిగిన ఫొటోను షేర్ చేసింది. దీనికి బాధపడకు అమ్మా… నేను నీ వెనకే ఉన్నా“ అని చెబుతున్నట్లు పెట్టిన పిక్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. గతకొంతకాలంగా మయోసైటిస్‌తో బాధపడుతున్న సామ్… చాలారోజులుగా బయటకు రావట్లేదు. ఇటీవలె మీడియో ముందుకు వచ్చారు. శాంకుతలం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ల తళుక్కున మెరిశారు. ఇన్‌స్టాలోనూ సామ్ చాలా యాక్టివ్ అయ్యింది.