నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్

© ANI Photo

తెలంగాణలో నేటి నుంచి దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాల్లోని సీట్లను ఈ విధానం ద్వారా భర్తీ చేయనున్నారు.రిజిస్ట్రేషన్‌, వెబ్‌ ఆప్షన్స్‌ నమోదుకు ఈ నెల 22 వరకు అవకాశం ఇచ్చారు. కాగా, దోస్త్‌ తొలి విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు శనివారం పూర్తయింది. రాష్ట్రంలో 978 కళాశాలల్లో 4,20,318 సీట్లకు గాను 1,12,683 సీట్లు భర్తీ అయ్యా యి. తొలివిడతలో మొత్తం 1,44,300 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకోగా 1,18,898 మందే వెబ్‌ ఆప్షన్స్‌ నమోదు చేశారు.

Exit mobile version