• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • IPLలో డబుల్ ధమాకా.. SRHకు ‘డూ ఆర్‌ డై’

  ఐపీఎల్‌లో ఇవాళ రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌ – సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరగనుంది. మరో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌ తలపడనుంది. సెమీస్‌ రేసులో నిలవాలంటే ఆయా జట్లకు ఇవాళ గెలుపు తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం లక్నో 11 పాయింట్లతో ఐదోస్థానంలో ఉండగా పంజాబ్‌ (10), సన్‌రైజర్స్‌ (8), ఢిల్లీ (8) చివరి స్థానాల్లో ఉన్నాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv