• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • తల్లికి బాగాలేకపోతే డ్రామాలేంటీ: సజ్జల

    కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘అవినాశ్ ఇప్పటివరకూ ఆరేడుసార్లు సీబీఐ విచారణకు వెళ్లారు. సీబీఐ విచారణకు సహకరిస్తున్నారు. కేంద్ర బలగాలు వస్తున్నాయని రాస్తున్నారు. అవినాశ్ అరెస్ట్‌కు కర్నూలు ఎస్పీ సహకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. అతడి తల్లి ఆరోగ్యం బాగాలేకపోతే డ్రామాలు అంటున్నారు.తప్పుడు వార్తలు ప్రచురిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.’’ అంటూ ఫైర్ అయ్యారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv