• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేసవిలో ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా?

    వేసవిలో చాలామంది చల్లని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్‌తో దాహం తీర్చుకోవాలని చూస్తారు. అయితే, ఫ్రిజ్ నీటితో సాంత్వన పొందినప్పటికీ ఆరోగ్యానికి మంచిది కాదు. చల్లని నీరు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. రక్తనాళాలు సంకోచిస్తాయి. ఫలితంగా గుండె వేగం తగ్గుతుంది. కొవ్వు కరగడం కూడా కష్టమవుతుంది. దీంతో బరువు తగ్గరు. పైగా, గొంతు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తలనొప్పి, వికారం కలుగుతాయి. జలుబు, గొంతునొప్పి, గొంతు వాపు కలుగుతాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv