• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వేసవిలో అతిగా కూల్‌డ్రింక్స్ తాగుతున్నారా?

    వేసవిలో దాహాన్ని తీర్చుకోవడానికి చాలా మంది శీతల పానీయాలను సేవిస్తుంటారు. కానీ, కూల్ డ్రింక్స్‌ని తాగడం వల్ల పలు సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూల్‌డ్రింక్స్‌ల్లో ఎలాంటి పోషకాలు ఉండవు. కేలరీలు, షుగర్ ఎక్కువగా ఉంటాయి. అతిగా తాగినప్పుడు లివర్‌లో ఓవర్ లోడ్ అయి ఫ్రక్టోజ్ ఉత్పత్తి అవుతుంది. ఇది కొవ్వులా పేరుకుపోతుంది. దీంతో నాన్ ఆల్కహాల్ లివర్ ఫ్యాటీ డిసీజ్ బారిన పడే ప్రమాదం ఉంది. అదే విధంగా ఇన్సులిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. వీటి వల్ల ఊబకాయం, గుండెపోటు వస్తాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv