• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వ్యవసాయ వినియోగంలో డ్రోన్లు వచ్చేస్తున్నాయ్!

    సాగులో డ్రోన్ల వినియోగాన్ని వేగంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతుందని డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్, క్వారంటైన్, స్టోరేజ్ సీనియర్ అధికారి రవి ప్రకాశ్ తెలిపారు. అలాగే రసాయనాల పిచికారీ, సాగు పర్యవేక్షణకు ఈ డ్రోన్లు ఉపయోగపడతాయన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి వ్యవసాయ శాఖ, డీజీసీఏ, సీఐబీఅండ్‌ఆర్‌సీ కలిసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే డ్రోన్ పైలట్, ఆపరేటర్లకు శిక్షణిచ్చేందుకు ఎన్‌ఐపీహెచ్‌ఎం సిద్ధంగా ఉందని జాయింట్ డైరెక్టర్ విధు కాంపూరథ్ వెల్లడించారు.