• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అక్టోబర్ 15 నుంచి దసరా ఉత్సవాలు

    AP: ఇంద్రకీలాద్రిలో అక్టోబర్ 15 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతాయని పాలక మండలి ప్రకటించింది. 23వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ఉత్సవాల సమయంలో వినాయకుడి గుడి నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయని ఈవో భ్రమరాంబ తెలిపారు. ఎప్పటిలాగే ఐదు క్యూ లైన్లు ఉంటాయని చెప్పారు. ‘కేశ ఖండనకు 600 మంది సిబ్బంది ఉంటారు. స్నానాలకు షవర్లు ఏర్పాటు చేస్తున్నాం. 10 ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. ఉత్సవాల నిర్వహణకు రూ.7 కోట్లు కేటాయించాం’ అని ఈవో తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv