సెప్టెంబర్ 26 నుంచి దసరా సెలవులు

© ANI Photo

ఈసారి తెలంగాణలో దసరా సెలవులు భారీగా పెరిగాయి. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు మొత్తం 14 రోజులు స్కూళ్లకు సెలవులు ఉన్నాయి. తిరిగి అక్టోబర్ 11 న స్కూళ్లు తెరుచుకోనున్నాయి. అటు క్రిస్మస్ సెలవులు డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు 7రోజులు ఉన్నాయి. సంక్రాంతి హాలిడేస్ వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఉన్నాయి.

Exit mobile version