దసరా మూవీ రన్‌టైంను హీరో నాని రివీల్ చేశాడు. ఆస్క్ నాని పేరుతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో నాని చాట్ చేశాడు. ఈక్రమంలో ఓ అభిమాని దసరా సినిమాలో ఏసీన్ బాగా హైప్ ఇస్తుందని ప్రశ్నించాడు. సమాధానంగా 2గం.36ని. సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని నాని చెప్పాడు. ఈ సినిమా మార్చి 30న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ మంచి హైప్ ఇచ్చాయి.