• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 156 దేశాలకు చెల్లుబాటు అయ్యేలా ఇ-వీసా పునరుద్ధరణ

    భారత్ ఐదేళ్ల ఇ-టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించింది. 156 దేశాల పౌరులకు ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే విధంగా నిర్ణయం తీసుకుంది. అన్ని దేశాల పౌరులకు రెగ్యూలర్ పేపర్ వీసాలు తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. కోవిడ్-19 సమయంలో సస్పెన్షన్‌కు గురై, రెండేళ్ల తర్వాత మళ్లీ అమలులోకి వచ్చాయి. మరోవైపు యుఎస్, జపాన్ జాతీయులకు ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే పాత దీర్ఘకాలిక (10 సంవత్సరాలు) రెగ్యులర్ టూరిస్ట్ వీసాలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.