• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 9 రాష్ట్రాల ఎన్నికలకు సిద్ధమై ఈసీ

    వచ్చే ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈమేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వాధికారులను డిప్యూటేషన్‌పై ఎన్నికల సంఘానికి పంపించాలని తెలిపింది. వారాంత ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికల సంఘం కింద పనిచేయాల్సి ఉంటుందని వివరించింది. ఎన్నికల సబ్బంది జాబితాను సిద్దం చేసుకోవాలని సూచించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv