• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • ‘క్లౌడ్‌’తో ఆర్థిక వృద్ధి; సత్య నాదెళ్ల

    దేశంలో సాంకేతిక ఆధారిత ఆర్థిక వృద్ధికి క్లౌడ్ మద్ధతుగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెళ్ల అన్నారు. ముంబైలో ఓ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘టెక్నాలజీ రంగంలో క్లౌడ్ పెనుమార్పులు తీసుకొస్తుంది. క్లౌడ్ ద్వారా 80 శాతం ఇంధన భారం తగ్గుతుంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీస్ ‘అజూర్’ పుణె, చెన్నై, ముంబై కేంద్రాలుగా పని చేస్తోంది. హైదరాబాద్‌లో నాలుగో రీజియన్ ఏర్పాటు చేస్తాం. ఇండియాలో డిజిటలైజేషన్ కార్యకలాపాలు అద్భుతంగా జరుగుతున్నాయి.’’ అంటూ పేర్కొన్నారు.