ఫేమస్ మలయాళ యాక్టర్ మోహన్ లాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్(ED) శనివారం నోటీసులు జారీ చేసింది. ఓ పురాతన వస్తువుల డీలర్ మవుక్కల్ మనీ ల్యాండారింగ్ కేసులో ఈడీ ఆదేశించింది. విచారణకు మోహన్ లాల్ వచ్చే వారం రావాలని తెలిపింది. ప్రాచీన వస్తువుల పేరుతో అమ్మి మాన్ సన్ అనే వ్యక్తి దాదాపు రూ.10 కోట్ల చీట్ చేసినట్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మోహన్ లాల్ ఇదివరకు మన్ సన్ నివాసానికి వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారి సంబంధాలపై ఆరా తీయనున్నట్లు సమాచారం.