• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈడీ విచారణకు సహకరిస్తా: కవిత

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో 10న ధర్నా పెడితే 9వ తేదీన హాజరుకావాలని నోటీసులు ఇచ్చారన్నారు. లిక్కర్ స్కాం విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తాను చేసిందేమీ లేదన్నారు. తాను సెల్ ఫోన్లు ధ్వంసం చేయలేదని చెప్పారు. అన్ని ఫొన్లు ఈడీ తనిఖీ చేసుకోవచ్చని తెలిపారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మానిష్ సిసోడియా సహా మరో 11మందిని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.