• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వాట్సాప్‌లో ‘ఎడిట్ ఫీచర్’ వచ్చేసింది

  ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘ఎడిట్ మెసేజ్ ఫీచర్’ అనే మరో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల లోపల ఎడిట్ చేయవచ్చు. 15 నిమిషాలు దాటితే ఎడిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ ఫీచర్ టెక్స్ట్ మెసేజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తొలుత వాట్సాప్ బీటా యూజర్లకు ఈ ఆప్షన్ అందించింది. త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv