• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కవిత లేఖపై ఈడీ రియాక్షన్

    బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత లేఖపై ఈడీ స్పందించింది. ఈనెల 11న విచారణకు వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. శుక్రవారం ఈడీ విచారణకు కవిత హాజరుకావాల్సి ఉండగా ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉండటంతో తాను 11న హాజరువుతానని కవితలో లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న కవిత ఈ మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నారు.