Home > India ముంబయి చేరుకున్న ఏక్ నాథ్ షిండే by July 20, 2022June 30, 2022 in Categories India, News ముంబయి చేరుకున్న ఏక్ నాథ్ షిండే నేరుగా ఫడ్నవీస్ ఇంటికి వెళ్లనున్న షిండే అనంతరం ఫడ్నవీస్, షిండే గవర్నర్ తో భేటీ రేపు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణం చేసే అవకాశం మద్దతు ఇచ్చే 162 మంది అభ్యర్థుల జాబితా గవర్నర్ కు సమర్పణ