– తమదే అసలైన శివసేన వర్గం అంటున్న ఏక్ నాథ్ షిండే
– ఏక్ నాథ్ షిండేను తమ నేతగా గుర్తించాలని గవర్నర్ కు ఎమ్మెల్యేల వినతి
– ఏక్ నాథ్ షిండే వెంట ఉన్న 34 మంది ఎమ్మెల్యేలు
– ఇప్పటికే గవర్నర్, స్పీకర్ కు తెలిపిన ఏక్ నాథ్ షిండే
– మరోవైపు సాయంత్రం 5 గంటలకు భేటీ ఏర్పాటు చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే
– సంఖ్య బలాన్ని నిర్ణయించనున్న గవర్నర్