ఏనుగు దెబ్బ అదుర్స్ కదూ – YouSay Telugu
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఏనుగు దెబ్బ అదుర్స్ కదూ – YouSay Telugu

    ఏనుగు దెబ్బ అదుర్స్ కదూ

    May 28, 2022

    © Envato

    సోషల్ మీడియాలో తరచూ ఎదో ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా ఓ పాత వీడియో వైరల్ అవుతుంది. ఓ ఏనుగును చూసేందుకు అక్కడికి చేరుకున్న కొందరు దాని తొండంతో ఆడుకుంటున్నారు. ఓ యువతి మాత్రం ఏనుగును ఫోటో తీస్తుంది. అది చూసి చిర్రెత్తుకొచ్చిన ఏనుగు దాని తొండంతో యువతిని చాచి మొఖం మీద ఒక్కటి కొడుతుంది. దీంతో ఆ యువతి పక్కన ఉన్న వ్యక్తి మీద పడిపోతుంది. ఈ వీడియోపై మొబైల్స్ వాడడం జంతువులకు కూడా ఇష్టం లేదని, వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు వాటితో సమయం గడపండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
    Elephant Knocks Girl Down for Her Phone || ViralHog

    Exit mobile version