• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం..ఇద్దరు మృతి

  చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. కుప్పం మండలంలోని మల్లనూరులో ఉష అనే మహిళ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా దాడి చేయడంతో చనిపోయింది. సప్పానికుంటలో పొలం పనులకు వెళ్లిన రైతు శివలింగం తిరిగి వస్తుండగా గజరాజులు మీదపడ్డాయి. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. రెండు వరుస ఘటనలు జరగటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv