ఏపీ అసెంబ్లీ నుంచి ఈ రోజు కూడా 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు సభా కార్యక్రమాలకు తరుచూ అడ్డుతగులుతున్నారని స్పీకర్ తెలిపారు. సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. రామ్మోహన్ రావు, సాంబశివరావు, సత్యప్రసాద్, చినరాజప్ప, అశోక్, అచ్చెన్నాయుడు, భవాని, రామకృష్ణబాబు, వెంకట నాయుడు, రవి కుమార్, జోగేశ్వర్ రావు