• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబైకి ఎలిమినేటర్ టెన్షన్!

    ఐపీఎల్ లీగ్ క్వాలిఫైయర్ దశకు చేరుకుంది. టాప్2లో గుజరాత్, చెన్నై చోటు దక్కించుకోగా, లక్నో, ముంబై 3, 4 స్థానాల్లో నిలిచాయి. ఎల్లుండి జరిగే ఎలిమినేటర్‌లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అయితే, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 3 సార్లు తలపడ్డాయి. ఈ మూడింట్లోనూ ముంబై ఓడిపోయింది. దీంతో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచుపై ముంబైకి టెన్షన్ పెరిగిపోయింది. బ్యాటింగ్‌లో బలంగా ఉన్నా బౌలింగ్‌లో ముంబై వెనకబడి ఉండటం గమనార్హం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv