• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎల్లుండే కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం?

    మే 15న కర్ణాటక ప్రభుత్వం కొలువు దీరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. సీఎం సీటు కోసం కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అయితే, మే 15న శివకుమార్ పుట్టినరోజు. పైగా, తన పుట్టినరోజున మంచి గిఫ్ట్ ఇస్తానని సోనియాగాంధీ మాటిచ్చినట్లు శివకుమార్ పలుమార్లు గుర్తు చేశారు. మరి, మే 15న శివకుమార్‌కు సోనియా ఎలాంటి గిఫ్ట్ ఇస్తారన్నది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv