1147 పోస్టులకు ఎల్లుండి నోటిఫికేషన్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • 1147 పోస్టులకు ఎల్లుండి నోటిఫికేషన్ – YouSay Telugu

  1147 పోస్టులకు ఎల్లుండి నోటిఫికేషన్

  September 24, 2022

  © ANI Photo

  TS: వైద్యశాఖలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టుల భర్తీకి ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు విద్యార్హత MBBS డిగ్రీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సైతం ప్రైవేట్ ప్రాక్టిస్‌పై నిషేధం నిబంధన అమలు చేయనున్నారు. ఈ నిబంధన చేర్చడంతో వైద్యులు ఎంతమేరకు దరఖాస్తు చేసుకుంటారో చూడాలి.

  Exit mobile version