• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మాజీ ఉద్యోగికి క్షమాపణలు చెప్పిన ఎలాన్‌ మస్క్‌

    ఓ మాజీ ట్విటర్‌ ఉద్యోగితో ఎలాన్‌ మస్క్‌ చేసిన చాట్ చర్చనీయాంశంగా మారింది. కండరాల సమస్యతో వీల్‌చైర్‌కు పరిమితమైన హరాల్దుర్ థోర్లీఫ్సన్.. ఉద్యోగం కోల్పోవడంపై ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మస్క్‌.. థోర్లీఫ్సన్‌ వల్ల కంపెనీకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. చాలా ఆస్తులు ఉన్న ఆయన భారీ పరిహారం కోసం డిమాండ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్లు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో మస్క్‌ స్పందించారు. థోర్లిఫ్సన్‌ పరిస్థితి తనకు పూర్తిగా తెలీదని, తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు.