• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ నటితో ప్రేమలో ఉన్న ఎలాన్ మస్క్?

    ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఓ నటితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియన్ మోడల్, నటి నటాషా బాసెట్‌తో డేటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల నటి ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని మస్క్ ప్రైవేట్ జెట్‌ వద్ద కనిపించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. నటాషా బాసెట్ ఒక ఆస్ట్రేలియన్. ప్రతిభావంతులైన నటి, స్క్రీన్ రైటర్, డైరెక్టర్ కూడా. ఆమె 2014లో వచ్చిన ‘కైట్’ చిత్రానికి రచన, దర్శకత్వం వహించింది. ఇక ఎలాన్ మస్క గత ఏడాది సెప్టెంబర్‌లో సింగర్ గ్రిమ్స్ నుంచి విడిపోయారు. వీరు ‘X AE A-Xii’ అనే ఒక ఏడాది కొడుకును కూడా కల్గి ఉన్నారు. మస్క్ మొత్తం ముగ్గురిని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా మొత్తం ఏడుగురు పిల్లలున్నట్లు తెలిసింది.