ప్రపంచ కుబేరుడు ఎలాన్ మ్క్ అమెరికా అధ్యక్షుడి గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. జో బైడెన్ అమెరికాను ఏదో ఉద్దరించడానికి ఎన్నికైనట్లు భావిస్తున్నారు. కానీ అంత డ్రామా అక్కర్లేదు అని ట్వీట్ చేశాడు. మరోవైపు 2024 ఎన్నికల్లో తక్కువ విభజన స్వభావం ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్‌గా ఉండటం మంచిది. కానీ ఇప్పటికీ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానని ట్వీట్ చేశాడు.