ఎలాన్ మస్క్ పట్ల అంత సంతృప్తిగా లేనన్న తండ్రి

Courtesy Twitter:

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పై ఆయన తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియన్ రేడియో స్టేషన్ లో ఇంటర్వూ ఇచ్చిన ఎరోల్ మస్క్..తన కుమారుడి పట్ల గర్వంగా లేనని చెప్పాడు. ‘మస్క్ కుటుంబం ఎంతో సాధించింది. ఎలాన్ మస్క్ ఒక్కడే ఏదో చేసేయలేదు’ అని ఎరోల్ మస్క్ అన్నాడు. అలాగే మస్క్ వేషధారణపైనా ఎరోల్ మస్క్ కామెంట్లు చేశారు.

Exit mobile version