బీహార్‌ సీఎం హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్‌

© ANI Photo

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ హెలికాప్టర్‌ అత్యవసర ల్యాండింగ్ చేశారు.గయా సమీపంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాప్టర్‌ ప్రయాణాన్ని ఆపవలసి వచ్చింది. రాష్ట్రంలో కరవు పరిస్థితులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి విహంగ వీక్షణకు బయల్దేరారు. ఇదే సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చేసుకోవడంతో హెలికాప్టర్‌ను మధ్యలోనే అపివేశారు.

Exit mobile version