– సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు
– నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ
– ఈ నెల 8న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశం
– ప్రకటించిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా
– 2014లో సోనియా, రాహుల్‌లపై కేసు పెట్టిన సుబ్రమణ్యస్వామి
– గాంధీ కుటుంబం రూ.90 కోట్లు దుర్వినియోగం చేసిందని స్వామి ఆరోపణ