ఇంగ్లండ్-వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు డ్రాగా ముగిసిపోయాయి. ఇక గురువారం నుంచి జరిగే మూడో టెస్టులో అయినా ఫలితం వస్తుందోమోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రెండో టెస్టులో విండీస్ బ్యాటర్ బ్రాత్‌వైట్ పోరాటంతో మ్యాచ్ టైగా ముగిసింది. మరి మూడో టెస్టులో ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి.